Surprise Me!

ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం అదృష్టం *Press Meet | Telugu OneIndia

2022-07-19 46 Dailymotion

Music Director Gifton Elias Speech At Nachindi Girl Friendu Movie Press Meet | డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్, జెన్నీఫర్ నటీ నటులు గా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండ్”. ఇక జులై 19 న ఉదయ్ శంకర్ బర్త్ డే పురస్కరించుకొని చిత్ర యూనిట్ కేక్ ను కట్ చేసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిత్ర యూనిట్ మూవీ గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు

Buy Now on CodeCanyon